HomeCinema

ఈ వారం ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే..

ఈ వారం ఓటీటీలో విడుదలైన సినిమాలు ఇవే..

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన 'స్పైడర్‌మ్యాన్ : ఎక్రాస్ ది స్పైడర్ వర్స్' పైనే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు.

పిల్లలు పుట్టాలంటే గర్భం వస్తే సరిపోతుంది, పెళ్ళెందుకంటున్న అనుష్క శెట్టి
ఫిట్ నెస్ కోసం ఈ హీరో నెలకు 20 లక్షలు ఖర్చు చేస్తాడు
హీరోయిన్ కృతి శెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు…ఈ వార్తలో నిజానిజాలేంటి ?

ప్రతీ శుక్రవారం థియేటర్లలో సినిమాలు విడుదల అయినట్లే.. ఓటీటీలో కూడా వీకెండ్స్‌లో కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నాయి. అనేక కొత్త సినిమాలు, ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. గత వారంతో పోలిస్తే.. ఈ సారి సినిమాలు పెద్దగా రిలీజ్ కాలేదు. కానీ, విడుదలైన కొన్ని కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేవే ఉండటం గమనార్హం.

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన ‘స్పైడర్‌మ్యాన్ : ఎక్రాస్ ది స్పైడర్ వర్స్’ పైనే అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే వరుణ్‌ ధావన్‌, జాన్వీ కపూరల్‌ బవాల్‌ కూడా డైరెక్టుగా ఓటీటీలోనే రిలీజ్‌ కానుంది. తెలుగు వెర్షన్‌పై ఎలాంటి అప్‌డేట్‌ లేదు కానీ బహుశా రిలీజ్‌ సమయానికి అనౌన్స్‌ చేయవచ్చు. వీటితో పాటు జులై మూడో వారంలో పలు కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌

అన్నోన్: కేవ్ ఆఫ్ బోన్స్ (హాలీవుడ్) – జూలై 17

ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్)- జులై 19

స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌సిరీస్‌3)- జులై 20

దే క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌)- జులై 21

అమెజాన్ ప్రైమ్

బవాల్ (హిందీ) – జూలై 21

జీ5

ఎస్టేట్ (తమిళ్) – జూలై 16

స్పైడర్‌మ్యాన్: ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ – జూలై – 18

జియో

ట్రయల్ పీరియడ్ (హిందీ) – జూలై 21

స్పెషల్ ఒప్స్: లయనెస్ – జూలై 23