ఈ రోజు, రేపు దేశంలో రాజకీయ హడావుడి పెరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు సమావేశాలు నిర్వహ
ఈ రోజు, రేపు దేశంలో రాజకీయ హడావుడి పెరగనుంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా అధికార ప్రతిపక్ష పార్టీలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ BJP కూటమి ఓడించడమే లక్ష్యంగా 24 ప్రతిపక్ష పార్టీలు ఈ రోజు , రేపు బెంగళూరులో సమావేశమవుతుండగా, అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వంలో 30 పార్టీలతో రేపు ఢిల్లీలో ఎన్డీఏ పక్ష సమావేశం జరగనుంది.
ఈ రోజు రేపు బెంగళూరు లో జరిగే ప్రతైపక్ష కూటమికి హాజరయ్యే 24 పార్టీల వివరాలు:
1.కాంగ్రెస్ Congress
2.తృణమూల్ కాంగ్రెస్ Trunamul congress
3.సీపీఐ CPI
4.సీపీఎం CPM
5.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ( శరద్ పవార్) NCP
6.జనతాదళ్-యునైటెడ్ JDU
7.ఆర్జేడీ RJD
8.ఆప్ AAP
9.డీఎంకే DMK
10.JMM
11.శివసేన-UBT
12.సమాజ్ వాదీ పార్టీ Samajvadi party
13.నేషనల్ కాన్ఫరెన్స్ national canference
14.పీడీపీ PDP
15.సీపీఐ -ఎంఎల్ CPI ML
16.ఆర్ ఎల్ డీ RLD
17.IUML
18.కేరళ కాంగ్రెస్-M Kerala congress- m
- MDMK
20.VCK
21.N.K. RSP
22.కేరళ కాంగ్రెస్ kerala congress
23.KMDK
24.AIFB
రేపు ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ పక్ష సమావేశానికి హాజరయ్యే 30 పార్టీల వివరాలు:
1.BJP,
2.AIADMK,
3.శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం), shivasena
4.NPP (నేషనల్ పీపుల్స్ పార్టీ),
5.NDPP (నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ),
6.SKM (సిక్కిం క్రాంతికారి మోర్చా),
7.JJP (జననాయక్ జనతా పార్టీ),
8.IMKMK ( భారతీయ మక్కల్ కల్వి మున్నేట్ర కజ్గం),
9.AJSU (ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్),
10.RPI (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా),
11.MNF (మిజో నేషనల్ ఫ్రంట్),
12.TMC (తమిళ మనీలా కాంగ్రెస్),
13.IPFT (త్రిపుర),
14.BPP (బోడో పీపుల్స్ పార్టీ),
15.PMK (పాటాలి మక్కల్ కచ్చి),
16.MGP (మహాస్త్రవాది గోమంతక్ పార్టీ),
17.అప్నా దళ్, apnadal
18.AGP (అస్సాం గణ పరిషత్),
19.రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, rashtreeya lok janashakti party
20.నిషాద్ పార్టీ, nishad party
21.UPPL (యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్),
22.AIRNC (ఆల్ ఇండియా NR కాంగ్రెస్ పుదుచ్చేరి),
- శిరోమణి అకాలీదళ్ సంయుక్త్ (ధింధ్సా) Shiromani Akali Dal Sayunkt
24.జనసేన (పవన్ కళ్యాణ్). Janasena (Pawan kalyan)
ఈ కింది పార్టీలు ఎన్ డీ ఏ లో కొత్తగా ప్రవేశిస్తున్నాయి.
25.NCP (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అజిత్ పవార్ వర్గం),
26.లోక్ జన్ శక్తి పార్టీ (రామ్ విలాస్), Lok janshkati
27.HAM (హిందూస్థానీ అవామ్ మోర్చా),
28.RLSP (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ),
29.VIP (వికాశీల్ ఇన్సాన్ పార్టీ),
30.SBSP (సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ) ఓం ప్రకాష్ రాజ్‌భర్.
ఇక ఈ రెండు పక్షాల సమవేశాలు దేశంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్నాయి. ఈ పక్షాలు అనుసరించే వ్యూహాలు, ఎత్తుగడలు ఈ సమావేశాల్లో నిర్ణయిస్తారు. అయితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పక్షాలను ఓడించి కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమిని గద్దెనెక్కిస్తారా ? లేక మళ్ళీ బీజేపీనే అధికార పీఠంపై కూర్చూబెడతారా అన్నది వేచి చూడాలి.