HomeTelangana

‘కవితకు ఈడీ నోటీసులు పెద్ద డ్రామా’

‘కవితకు ఈడీ నోటీసులు పెద్ద డ్రామా’

బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపడం పెద్ద డ్రామా అని కాంగ్రెస్ మండిపడింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొండేందుకే ఈ డ్రామాన

I.N.D.I.A కూట‌మి కీలక నిర్ణయాలు
బీజేపీతో బీఆరెస్ కు పొత్తు ఉండదు కేటీఆర్
మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి పరిపూర్ణానంద …మల్కాజిగిరి లేదా హిందూ పురం నుంచి ఎంపీగా పోటీ ?

బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు పంపడం పెద్ద డ్రామా అని కాంగ్రెస్ మండిపడింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొండేందుకే ఈ డ్రామాను బీజేపీ, బీఆరెస్ కలిసి ఆడుతున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

ఢిల్లీ మద్యం కేసులో కవితపై ఇన్ని రోజులుగా చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈడీతో సమన్లు పంపడం ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు వారిని విశ్వసించే పరిస్థిలేదు అని ఆయన అన్నారు.