HomeNational

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రిని కొరడాలతో ఎందుకు కొట్టారు?

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రిని కొరడాలతో ఎందుకు కొట్టారు?

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఓ ముఖ్యమంత్రిని కొరడాతో ఎందుకు కొట్టారు? కొట్టిందెవరు ? ఛత్తీస్ గఢ్ లో దీపావళి

మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులు 35 మంది కాదు నలుగురే – అధికారుల ప్రకటన‌
ప్రపంచ శక్తిమంతమైన టాప్-10 మిలిటరీల నూతన జాబితా.. భారత్ స్థానం ఏంటో తెలుసా ?
UP:పెరియార్ జయంతిని జరుపుకున్నందుకు నలుగురిపై కేసు

చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బఘేల్ కొరడా దెబ్బలు తిన్నారు. ఓ ముఖ్యమంత్రిని కొరడాతో ఎందుకు కొట్టారు? కొట్టిందెవరు ?

ఛత్తీస్ గఢ్ లో దీపావళి సందర్భంగా గౌరా గౌరీ మాతను పూజించడం అక్కడి సాంప్రదాయం. దాన్ని ప్రజలు పుణ్యప్రదంగా భావిస్తారు. గౌరా గౌరీ పూజ నిర్వహించి అనంతరం కొరడా దెబ్బలు తింటారు. తాజాగా, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ సింగ్ బఘేల్ కూడా గౌరీ మాత పూజలో పాల్గొన్నారు.

దుర్గ్ జిల్లాలోని జంజ్గీర్ గ్రామంలో జరిగిన గౌరా గౌరీ పూజలో పాల్గొన్న‌ సీఎం బఘేల్ ఎంతో అమ్మవారిని పూజించిన అనంతరం సంప్రదాయం ప్రకారం చేతిపై కొరడా దెబ్బలు తిన్నారు.అక్కడి పూజారి ఈ కొరడా దెబ్బలు కొట్టారు. రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ కొరడా దెబ్బలు తిన్నానని సీఎం వెల్లడించారు.