HomeTelanganaUncategorized

కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్…

కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్…

కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్… కేసిఆర్ లేని తెలంగాణ ను ప్రజలు ఊహించుకోరు… తెలంగాణకు కేసిఆర్, కరీంనగర్ కు గంగుల డబల్ ఇంజన్ సర్

తెలంగాణలో కమ్మోళ్ళకు ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఇవ్వాలట‌
‘జగ్గారెడ్డిని బీఆరెస్ లోకి తీసుకొస్తా’
తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే స్థానాలెన్నో తెలుసా ? AICC చేతిలో సర్వే రిపోర్ట్

కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ హాట్ కామెంట్స్…

కేసిఆర్ లేని తెలంగాణ ను ప్రజలు ఊహించుకోరు…

తెలంగాణకు కేసిఆర్, కరీంనగర్ కు గంగుల డబల్ ఇంజన్ సర్కార్…

కాంగ్రెస్ పాలనలో తెలంగాణ కరువు నేలగా మారింది…

కరువు నేలను కాళేశ్వరం నీటితో నింపిన ఘనత తెలంగాణ ప్రభుత్వం….

తెలంగాణ ను ఆంధ్రలో కలుపడానికి కుట్రలు చేస్తున్నారు.

కేసిఆర్ ఓడగొట్టి ఆంధ్రలో తెలంగాణను కలపాలని చూస్తున్నారు…

కాంగ్రెస్, బీజేపీ ముసుగులో …ఆంధ్ర పాలకులు నాయకులు తెలంగాణ లో అడుగుపెట్టారు

సీఎం కేసిఆర్ 4 వ సారి పోటీచేయాలని నాకు అవకాశం ఇచ్చారు….

ఈ నెల 18నుండి ప్రజల మధ్యకు వెళతాను …మంత్రి కేటీఆర్ వస్తున్నారు…

కరీంనగర్ లో జరిపే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ వస్తున్నారు…

మానేరు రివర్ ఫ్రంట్ తో సహా కేబుల్ బ్రిడ్జి …ఆహ్లాదంతో కరీంనగర్ అభివృద్ధి చెందింది

కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ కు పట్టిన దరిద్రం…

ఢిల్లీ పాలకులు…తెలంగాణకు వ్యతిరేకం…

తెలంగాణలో …. కాంగ్రెస్ బీజేపీ కలిపే అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు

రాజశేఖర్ రెడ్డి విసా కావాలన్నారు…, కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తె చీకటి అన్నారు

మోడీ తల్లిని చంపి బిడ్డ ను బతికించారనీ తెలంగాణపై విషం చిమ్ముతున్నారు…

మీ విలువ గల ఓటు… బీ అర్ ఎస్ కు వేయండి, కేసిఆర్ నాయకత్వాన్ని బలపరచండి

శాంతి భద్రతలు బాగుంటే…అభివృద్ధి జరుగుతుంది

కరీంనగర్ లో భూకబ్జా దారులు పోటీలోకి వస్తున్నారు…

గజ్వేల్ లో, హుజూరాబాద్ లో పోటీచేస్తానని ఈటెల వ్యాఖ్యలు హాస్యాస్పదం…

బీజేపీలో ఆధిపత్యం కోసమే ఈటెల మాటలు…

బీజేపీ కి గుండు సున్నా సీట్లు వస్తాయి….

సర్వేలు నమ్మకండి….గత సర్వేల పలితాలు చెప్పకపోయినా 88 సీట్లు గెలిచాం…

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనీసం రేషన్ బియ్యం ఇచ్చే పరిస్తితి లేదు…

కర్ణాటకలో పేదలకు ఇచ్చే బియ్యం లేవు, చత్తిస్ ఘడ్ లో రైతుల బియ్యం తెలంగాణ లో అమ్ముకునే పరిస్తితి వచ్చింది…

బీజేపీ పాలనలో గుజరాత్ లో నీళ్లకు ఇబ్బంది ఉంది..

బీజేపీ , కాంగ్రెస్ మోసపు మాటలు నమ్మొద్దు…