HomeUncategorized

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత..కౌశిక్ హరి

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత..కౌశిక్ హరి

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత..కౌశిక్ హరి రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బిఆర్ఎస్ పార

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తండ్రి నేత్రాలు దానం..!
ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ డే.. ఒకే రోజు విచారణకు కవిత, కేజ్రీవాల్..
టెక్ కంపెనీ MD, CEOలను నరికి చ‍ంపిన మాజీ ఉద్యోగి

బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత..కౌశిక్ హరి

రామగుండం నియోజకవర్గానికి చెందిన సీనియర్ బిజెపి నాయకుడు కౌశిక్ హరి త్వరలోనే బిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.

ఈ మేరకు శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రులు కేటీ రామారావు హరీష్ రావు లతో భేటీ అయ్యారు. పార్టీ లో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు సంబంధించి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రామగుండం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఉన్నారు.
కాగా..త్వరలోనే రామగుండంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కౌశిక్ హరి తో సహా పలువురు బిజెపి సీనియర్ నాయకులు బిఆర్ఎస్ లోకి చేరనున్నారు.
కాగా…సంఘటిత అసంఘటిత కార్మిక సంఘాల నాయకులుగా రామగుండం ప్రాంతంలో ప్రజాదరణ పొందిన నేతగా కౌశిక్ హరికి ప్రజల్లో మంచి పట్టు ఉన్నది. 2009లో పిఆర్పి నుంచి పోటీ చేయగా కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత 2014 లో కూడా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. రామగుండం ప్రాంత యువత ప్రజల్లో పట్టు ఉన్న నేత కావడంతో కౌశిక్ హరి చేరిక ప్రాధాన్యత సంతరించుకున్నది.