HomeUncategorized

నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. మంత్రి గంగుల కమలాకర్

Don't believe the false propaganda on the issue of new ration cards.. Minister Gangula Kamalakar

నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. మంత్రి గంగుల కమలాకర్

నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు గత క

ఉచిత విధ్యుత్తు: రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో ముసలం … అలా చెప్పడానికి రేవంత్ స్థాయి ఏంటని మండిపడ్డ కోమటి రెడ్డి
మల్కాజిగిరిలో టిఆర్ఎస్ బిజెపిల అడ్రస్ గల్లంతవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ను పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకస్మిక తనిఖీ…!!

నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు

సామాజిక మాధ్యమాలు, ఇతరత్రాచోట్ల రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై వస్తున్న సమాచారం తప్పు

గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ప్రచారాల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలైంది అని వస్తున్న అసత్య ప్రచారాల్ని ఎవరు నమ్మొద్దని నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటణలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ప్రజల్ని అయోమయానికి గురిచేసేలా ఈ ప్రకటనలను ఎవరు ప్రచారంలోనికి తీసుకురావద్దని పేర్కొన్నారు.