HomeTelanganaUncategorized

ములుగు గట్టమ్మ ను దర్శించిన మంత్రి పొన్నం

ములుగు గట్టమ్మ ను దర్శించిన మంత్రి పొన్నం

ములుగు కేంద్రం సమీపంలోనిగట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మరియు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క గట్టమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు ఆదివాసి నాయక్ పొడ్ ఎదురు పిల్ల పండగ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు

ఉల్లిగడ్డ ధర మండిపోతోంది
కరెంట్ బిల్లు బాకీ…ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంట్ కట్
బీజేపీతో బీఆరెస్ కు పొత్తు ఉండదు కేటీఆర్

ములుగు కేంద్రం సమీపంలోని
గట్టమ్మ దేవాలయాన్ని దర్శించుకున్న రాష్ట్ర రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మరియు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

గట్టమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు

ఆదివాసి నాయక్ పొడ్ ఎదురు పిల్ల పండగ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రులు