HomeTelangana

కెమికల్ లారి దగ్ధం…లారి క్లీనర్ మృతి,డ్రైవర్ కి గాయాలు

కెమికల్ లారి దగ్ధం…లారి క్లీనర్ మృతి,డ్రైవర్ కి గాయాలు

పాలేరు సెప్టెంబర్ 3(నినాదం న్యూస్) కూసుమంచి మండలం గుర్వాయిగూడెం గ్రామ సమీపంలో ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4 గం, కెమికల్ లోడుతో వ

ఖమ్మంలో బీఆర్ఎస్‌కు వరుస ఝలక్‌లు.. పార్టీ తరపున టికెట్ నిరాకరించిన గుమ్మడి నర్సయ్య కుమార్తె!
కాంగ్రెస్ లో ఖమ్మం ఎంపీ సీటు రాజకీయం: భట్టి భార్య‌ Vs రేణుకా చౌదరి
ఒంటరి పోరుకే సిద్దమైన CPM …తొలి జాబితా రిలీజ్

పాలేరు సెప్టెంబర్ 3(నినాదం న్యూస్)

కూసుమంచి మండలం గుర్వాయిగూడెం గ్రామ సమీపంలో ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై తెల్లవారుజామున 4 గం, కెమికల్ లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం అయింది.మంటల్లో పూర్తిగా కాలిపోయిన లారి, క్లీనర్ ఆదినారాయణ (43), మృతి చెందాడు. డ్రైవర్ కుక్కశెట్టి వెంకటేష్ తీవ్రంగా గాయపడటం వలన హాస్పిటల్ కి తరలించారు.మృతుడు ఆంధ్ర ప్రదేశ్ లోని ఎస్ రాయవరం కు చెందిన వ్యక్తిగా గుర్తించారు.ఏపి నుంచి హైదరాబాద్ చర్లపల్లి కి వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు