HomeTelanganaUncategorized

చల్లా ధర్మారెడ్డి పార్టీ హ్యాట్రిక్‌ గెలుపు ఖాయం :

చల్లా ధర్మారెడ్డి పార్టీ హ్యాట్రిక్‌ గెలుపు ఖాయం :

చల్లా ధర్మారెడ్డి పార్టీ హ్యాట్రిక్‌ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్) :బీఆర్ఎస్‌ పార్టీ తోనే పేద ప్రజ

బీజేపీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యే
కరెంట్ బిల్లులు చెల్లించొద్దన్న కేటీఆర్ పై మంత్రి భట్టి ఆగ్రహం
కాంగ్రెస్ తరపున ‘నాటు నాటు’ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ … ఏ నియోజక వర్గమో తెలుసా?

చల్లా ధర్మారెడ్డి పార్టీ హ్యాట్రిక్‌ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

పరకాల సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్) :
బీఆర్ఎస్‌ పార్టీ తోనే పేద ప్రజలకు మేలు జరుగుతుంది అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి . శనివారం హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో నడికూడ మండలం రామకృష్ణాపురం చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నుంచి 100 మందికిపైగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి గులాబీ కండువాలను కప్పి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బి.ఆర్.ఎస్. పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం వారు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు.గులాబీ జెండాతో తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ప్రతి కార్యకర్త కుటుంబానికి గులాబీ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం పొంది మృతిచెందిన కార్యకర్త కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తున్నామని విరించారు.బి.ఆర్.ఎస్. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను,అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.బిజెపి,కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న అసత్యప్రచారాలు తిప్పికొట్టాలని అన్నారు.పార్టీలో చేరివారిలో..బిజెపి యూత్ అధ్యక్షులు ఏడాకుల కృష్ణమూర్తి,పెండ్లి రఘుపతి,తిరుపతి,గోరంటల రాకేష్,కుస నవీన్,సింగిరెడ్డి వంశీ,పెండ్లి నందు,యాత్ర ప్రతాప్,మేడిద విష్ణు,పెండ్లి వంశీ,ప్రవీణ్,ప్రేమేందర్,నవీన్,పెంతల దిలీప్,సింగిరెడ్డి ప్రశాంత్,భరత్,జీవం,శ్రీకాంత్,పొన్నాల సాయికిరణ్,పెండ్లి వంశీ,మహేందర్,గొనె విష్ణు,ఎరుకల ఉదయ్,విష్ణు,యాత్ర రమేష్,పెండ్లి అనిల్,ఎరుకల మహిపాల్,కృష్ణమూర్తి,పెండ్లి రాజమల్లు,యార ప్రవీణ్,పెండ్లి రమణయ్య,పొన్నాల తిరుపతి,పెండ్లి రాజు లతో పాటు 100 మందికి పైగా చేరారు.ఈ కార్యక్రమంలో నాయకులు దురిశెట్టి చంద్రమౌళి,ఎంపిపి మచ్చ అనసూర్య రవీందర్,జెడ్పిటిసి కోడెపాక సుమలత కర్ణాకర్,సర్పంచ్ రాజు పెండ్లి,బొల్లె బిక్షపతి,నందికొండ జైపాల్ రెడ్డి,సర్పంచులు తిప్పర్తి సాంబశిరావ్ రెడ్డి,పాలకుర్తి సదానందం,మండల్ యూత్ అధ్యక్షులు బొల్లారం అనిల్,ప్రధాన కార్యదర్శి సురాబు శ్రీకాంత్,బి.ఆర్.ఎస్వీ.జిల్లా కో ఆర్డినేటర్ పోచంపల్లి రఘుపతి,మండల అధ్యక్షులు దురిశెట్టి రేవంత్,సోషల్ మీడియా మండలకో ఆర్డినేటర్ దోమ పవన్ తదితరులు పాల్గొన్నారు.