HomeTelangana

బెగ్గింగ్ మాఫియాని అరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ..నగరంలో నయాదందా!

బెగ్గింగ్ మాఫియాని అరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ..నగరంలో  నయాదందా!

నగరంలో నయాదందా! నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశానుసారం ప్రత్యేక ఆపరేషన్. హైదరాబాద్: నగరంలో ప్రధాన కూడళ్లలో అనాధ గృహాలు ఫౌండేషన్ పేర్లు చెప్పి వసూళ్

మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
దళితుడు ఇంట్లోకి వస్తే ఆవు మూత్రంతో ఇంటిని శుభ్రం చేసుకునే వ్యక్తి కేసీఆర్ -మోత్కుపల్లి సంచలన కామెంట్స్
తెలంగాణలో 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ

నగరంలో నయాదందా!

నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశానుసారం ప్రత్యేక ఆపరేషన్.

హైదరాబాద్: నగరంలో ప్రధాన కూడళ్లలో అనాధ గృహాలు ఫౌండేషన్ పేర్లు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న బెగ్గింగ్ మాఫియాని అరెస్ట్ చేసిన సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు మలక్ పేట పోలీసులు. అమ్మా చేయూత ఫౌండేషన్ ఏర్పాటు చేసిన గణేష్ రవి, మంగు అనే మరో ఇద్దరిని ఏజెంట్లుగా ఏర్పాటు చేసుకొని వసూళ్లకు తెరలేపడం జరిగింది. అంతే గాకుండా సంస్థ నిర్వాహకులు సమాజ సేవ కోసం ఏడుగురు యువతులను నియమించుకొని, ఫౌండేషన్ కి డోనేషన్ కోసం కలెక్షన్ బాక్స్ లను తయారు చేసి, ఇట్టి బాక్స్ లను నెలకు కిరాయిలకు ఇస్తూ అక్రమంగా వసూలు చేసిన నగదును నిర్వాహకులు తీసుకుని నగరంలో పలుచోట్ల స్థిరాస్తుల కొనుగోలు చేయడం జరిగింది. వీరి నుంచి 12 కలెక్షన్స్ బాక్స్ లు, 02 ఆటోలు, లక్షఇరవై రెండు వేల నగదు, కోటి రూపాయల విలువ చేసే స్థిరాస్తి పత్రాలు స్వాధీనం చేసుకుని, 10 మంది పై కేసులు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రూపేష్ మీడియా సమావేశంలో అన్నారు.