ప్రభాస్ Prabhas నటించిన 'కల్కి 2898 AD' Kalki 2898 AD సైన్స్ ఫిక్షన్ మూవీ టీజర్ లాంచ్ అమెరికాలో america, శాన్ డియాగో కామిక్-కాన్‌లో San Diego Comic-
ప్రభాస్ Prabhas నటించిన ‘కల్కి 2898 AD’ Kalki 2898 AD సైన్స్ ఫిక్షన్ మూవీ టీజర్ లాంచ్ అమెరికాలో america, శాన్ డియాగో కామిక్-కాన్‌లో San Diego Comic-Con గ్రాండ్ షో Grand show జరిగింది.
ఈ చిత్రానికి ముందుగా ‘ప్రాజెక్ట్ కె’ Projekt K అనే టైటిల్ పెట్టారు. ఇందులో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, Amitabh Bachchan దీపికా పదుకొణె Deepika padukone కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శాన్ డియాగో కామిక్-కాన్‌లో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభాస్ అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రభాస్‌ను బ్లూ స్క్రీన్ నటించడం విసుగుగా లేదా అని అడిగారు. దానికి ప్రభాస్, నిజమే VFX-భారీ చిత్రాలు చేయడం వల్ల విసుగు చెందాను. CGI వాతావరణంలో పని చేయడంలో అలసిపోయానని, అయితే పెద్ద స్క్రీన్‌పై సినిమా, టీజర్ లు చూసిన తర్వాత ఉత్సాహంగా ఉన్నట్లు అతను అన్నారు.
సైన్స్ ఫిక్షన్, పౌరాణిక, ప్రేమ కథలతో సహా అనేక పురాణ ఫ్రాంచైజీలను నిర్మించినందుకు రానా ప్రభాస్‌ను ప్రశంసించాడు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ Nag ashwin, కమల్ హాసన్ Kamal Haasan, స్వప్న దత్ Swapna Dutt, ప్రియాంక దత్ Priyanka Dutt, రానా దగ్గుబాటి Rana daggubati తదితరులు పాల్గొన్నారు. బాలీవుడ్ Bollywood మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా వీడియో కాల్ ద్వారా ఇందులో పాల్గొన్నారు
ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు ప్రభాస్ సమాధానం ఇస్తూ రాంచరణ్ తనకు మంచి మిత్రుడని, అతనితో కలిసి ఓ మూవీ చేస్తానని చెప్పారు.
‘కల్కి 2898 AD’ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ రచించి, దర్శకత్వం వహించారు. వైజయంతీ మూవీస్ Vyjayanthi Movies 50వ వార్షికోత్సవం సందర్భంగా ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రం 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది, ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిలిచింది. ‘కల్కి 2898 AD’ జనవరి 12, 2024న థియేటర్లలో విడుదల కానుంది.
Charan is my friend we are going to work one day 🔥🔥
— ₵₳₱₮₳ł₦ 𝕀𝕟𝕕𝕚𝕒™ (@captain_India_R) July 21, 2023
🙂 #Prabhas
If it happens it will be a biggest collaboration in indian cinema 💥@AlwaysRamCharan #RamCharan pic.twitter.com/I7iouTzSmh